Sunday, January 26, 2014

లేటెస్ట్ మూవీ ‘శృంగారం’ spicy pics

తెలుగులో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'శృంగారం'. ఆ మూవీ స్టిల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పోస్ట్‌ప్రొడక్షన్, సెన్సార్ పనులు పూర్తి కావడంతో ఈనెల 31న విడుదల చేయాలని నిర్మాత భావిస్తున్నాడు. 'శృంగారం' పేరుతో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడొస్తున్న సినిమాని డిఫరెంట్ కోణంలో చూపిస్తున్నాడు దర్శకుడు ఆదర్శ్‌కుమార్. శృంగారం మత్తులో మునిగిపోయిన ఓ రాజు, తన రాజ్యంలో ప్రజల బాగోగులను పట్టించుకోకుండా గాలికొదిలేస్తాడు. 

ఓ ఋషి కారణంగా తను చేసిన తప్పేంటో తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏమి జరిగిందనేది ఈ మూవీ స్టోరీ. రాజు క్యారెక్టర్‌లో ఆదర్శకుమార్ నటిస్తున్నాడు. 

ఈ చిత్రానికి దర్శక‌నిర్మాత కూడా ఆయనే! ఆదర్శ్ సరసన ఖుషిముఖర్జీ హీరోయిన్.